కేరళలో షాకింగ్ ఘటన.. 13 ఏళ్ల బాలికపై తోటి విద్యార్థులే వాష్‌రూమ్ దగ్గర దారుణం!

ఎండాకాలం సెలవుల్లో ఓ బాలికపై పలుమార్లు వేధింపులకు గురి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఓ బాలిక తనను వేధింపులకు గురి చేశారంటూ చెప్పింది. పాఠశాల ప్రాంగణం, తోటి విద్యార్థిని ఇంటి వద్ద, పాఠశాల వాష్‌రూమ్‌లో వేధింపులకు గురిచేసినట్లు ఆమె తెలిపింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మానవ హక్కుల కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించగా.. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.