సీసీటీవీ బ్యాకప్ 30 రోజులు ఉంచాలి..ఫామ్హౌస్లు, రిసార్ట్లలో పార్టీలకు పర్మిషన్మస్ట్: ఫ్యూచర్సిటీ సీపీ తరుణ్జోషి

ఫామ్​హౌస్​లలో పార్టీలు, లిక్కర్​వాడకానికి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని ప్యూచర్​సిటీ సీపీ తరుణ్​జోషి ఆదేశించారు. శనివారం మొయినాబాద్​లోని ఓ రిసార్ట్​లో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్ ఠాణాల పరిధిలో గల 750కు పైగా ఫామ్‌‌హౌస్‌‌లు, రిసార్ట్​ల నిర్వాహకులతో సమావేశమయ్యారు.