Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు.. ఇకపై అలా పట్టుబడితే..

నకిలీ నంబర్ప్లేట్లతో తిరుగుతున్న వాహనదారులపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నకిలీ నంబర్ ప్లేట్ల వినియోగంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నగరంలో ప్రత్యేక డ్రైవ్ స్టార్ట్ చేసిన పోలీసులు.. నెంబర్ ప్లేట్లు మార్చి తిరుగున్న వారిపై కేసు నమెదు చేశారు.