మెట్రోపై ఆలస్యమెందుకు? కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ లేఖలు.. మంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి హైదరాబాద్ మెట్రో అత్యంత కీలకమైనదని, ఈ ప్రాజెక్టు ఇకపై మరింత ఆలస్యం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కేంద్రమంత్రులతో భేటీ అయి రెండు వారాలు అవుతున్నా