పృథ్వీ షా పచ్చి మోసగాడు.. నిశ్చితార్థం ఫొటోలు డిలీట్ చేసిన కాబోయే భార్య!

భారత యంగ్ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) జీవితంలో మళ్లీ లొల్లి మొదలైంది. ఫామ్ లేక తిప్పలు పడుతుంటే.. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లో పెద్ద షాక్ తగిలింది. పృథ్వీ షా కాబోయే భార్య (Fiancée) ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక సీక్రెట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తాంది.