దేశానికి ప్రెసిడెంట్ అయినా.. సిట్యుయేషన్ ఒక్కటే! నెటిజన్లను ఫిదా చేస్తున్న కొరియా అధ్యక్షుడి వీడియో!

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్, ఆయన భార్య (ప్రథమ మహిళ) కిమ్ హ్యే-క్యుంగ్లకు సంబంధించిన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. రోడ్డు పక్కన ఉన్న ఒక దుకాణంలో భార్య వస్తువు ధర అడగ్గానే, భర్త వెంటనే పర్స్ తీయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది..................