బీజేపీ కంచుకోట నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ.. తొలిసారి ఎన్నికల బరిలోకి..
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బీజేపీ కంచుకోట అయిన బిహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జులై 30న...