'జనాలు అతన్ని ద్వేషిస్తారనుకున్నా..కానీ ఏడవడం చూసి షాక్ అయ్యా': ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్..

ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరు మున్నీరవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇరాన్‌లో దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం ఉంటుందని తాను ఊహించానని ఆయన అన్నారు. .......................................