అద్దె ఇంటి కంటే.. కో- లివింగ్ బెటర్..! హైదరాబాద్ లో కొత్త లైఫ్ స్టైల్...!

ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాళ్లకు ఇప్పుడు కో– -లివింగ్ కొత్త లైఫ్ స్టైల్‌గా మారుతోంది. ఇంటి రెంట్, భారీ అడ్వాన్స్, ఫర్నిచర్, వంట సామగ్రి వంటి ఖర్చులు వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే..