ఏపీలో 51 పురపాలక సంఘాల్లో వీధి వ్యాపారుల కోసం కొత్త ప్లాన్.. రూల్స్ ఇవే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 51 పట్టణ స్థానిక సంస్థల(ULBs) కోసం స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌లను నోటిఫై చేసింది. ట్రాఫిక్ నిర్వహణ, పాదచారుల భద్రత, పట్టణ ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలను క్రమబద్ధంగా ఉపయోగించడం ద్వారా వీధి వ్యాపారుల జీవనోపాధిని రక్షించడానికి చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది.