Tata EV Discounts: ఈవీ కార్లు కొంటే రూ. 3.35 లక్షల డిస్కౌంట్ ..టాటా కంపెనీ బంపరాఫర్

ఈవీ కార్ల కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ స్వదేశీ సంస్థ టాటా తన కంపెనీ మోడల్ ఈవీ కార్ల కొనుగోలు పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ సేల్స్ విస్తరణలో భాగంగా కంపెనీకిచెందిన అన్ని రకాల ఈవీ మోడల్స్ పై దాదాపు రూ.3.35 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది.