హైదరాబాద్ శివారులో మరో అడవి ... మహేశ్వరం మండలం మంఖాల్‌‌‌‌‌‌‌‌లో... 280 ఎకరాల గుర్తింపు

కాంక్రీట్ జంగిల్‌‌‌‌‌‌‌‌గా మారుతున్న హైదరాబాద్ నగర శివార్లలో మరో ప్రకృతి వనం సిద్ధం కాబోతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధి మంఖాల్ గ్రామంలోని వందల ఎకరాల అటవీ భూమికి రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.