తవుడుతో మీల్మేకర్..పశువుల దాణాగా వాడాల్సిన సరుకుతో కల్తీ ఫుడ్ తయారీ

పశువులకు దాణాగా వినియోగించాల్సిన గోధుమ తవుడుతో.. మనుషులు తినే మీల్​మేకర్ తయారు చేస్తుండడం జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది. ప్రొటీన్ ఫుడ్ కదా అని తీసుకుంటే.. జనం ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంది.