సీఎం ఆదేశాలు అమలు చేస్తలేరు.. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించం : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ

రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తేదీనే జీతాలు చెల్లించాలన్న సీఎం స్పష్టమైన ఆదేశాలను క్షేత్రస్థాయిలో తుంగలో తొక్కుతున్నారని రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.