రాష్ట్రంలో ఇంకా 60.88 లక్షల ఓటర్లకు ఫారాలు చేరలే

రాష్ట్రంలో ఇంటింటికి సర్ ఫారాల పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం పంపిణీ ప్రారంభమై 10 రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ లక్షలాది మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదు.