పాతబస్తీ చారిత్రక కమాన్‌లకు కొత్త జీవం..8 కమాన్‌ల పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం

హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాతబస్తీలో ఉన్న 8చారిత్రక కమాన్‌ల పునరుద్ధరణకు పరిపాలన అనుమతులు జారీ చేసింది.