ఉపాధి హామీ కూలీల వేతనాలు పెంపు.. దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త చట్టం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీ–జీ రామ్ జీ(వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌‌‌‌‌‌‌‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్) చట్టం బుధ‌‌‌‌‌‌‌‌వారం దేశ‌‌‌‌‌‌‌‌వ్యాప్తంగా అమల్లోకి వ‌‌‌‌‌‌‌‌చ్చింది. దీంతో కూలీలకు పనిదినాలు, వేతనాల్లో మార్పులు జరిగాయి.