ఆర్టీసీ కార్మికులకు పెరిగిన జీతాలు.. 11 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో ఉద్యోగుల ఖాతాలో జమ

హైదరాబాద్, వెలుగు: పెరిగిన జీతాలు బుధవారం ఆర్టీసీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. దీంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు