ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ప్రమాదం

లారీ ఢీకొనడంతో ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో 44 నంబర్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగింది.