Kiran abbavaram: ఇలాంటి ప్రేమకథ ఎప్పుడూ చూడలే.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం కాన్ఫిడెన్స్..

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ', సాయి రాజేష్ కథను అందిస్తూ ఎస్ కేఎన్ తో కలిసి నిర్మించారు. రవి నంబూరి దర్శకత్వం వహించాడు. జులై 24న సినిమా విడుదల కానుంది. తాజాగా విజయవాడలో లవ్ కార్నివాల్ పేరుతో ఒక ఈవెంట్ ని నిర్వహించారు