పెళ్లి ఊరేగింపులో వధువు డ్యాన్స్ చేయడాన్ని నచ్చని వరుడు.. ఊహించని షాక్ ఇచ్చిన తండ్రి!
పెళ్లి ఊరేగింపు(బారాత్) సమయంలో వధువు డ్యాన్స్ చేయడాన్ని వరుడు అభ్యంతరం తెలిపాడు. దీంతో వధువు కుటుంబం.. వరుడిపై సీరియస్ అయింది. ఈ సంఘటన మార్కాపురం జిల్లాలో జరిగింది.