Sri Lanka: జైల్లో రెచ్చిపోయిన డ్రగ్స్ గ్యాంగ్‌లు: ఘర్షణల్లో 25 మంది మృతి.. 100 మందికిపైగా గాయాలు

ద్వీప దేశం శ్రీలంకలోని ఓ జైల్లో రెండు ముఠాల మధ్య అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప వివాదంతో మొదలైన.. చివరకు ఘర్షణలకు దారితీశాయి. వీటిని అదుపుచేయడానికి ప్రయత్నించిన నలుగురు జైలు గార్డులు ఈ ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటనలో మొత్తం 25 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారని, వీరిని చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేర్పించినట్టు వివరించారు. పలువురికి బుల్లెట్, కత్తులతో పొడిచిన గాయాలున్నట్టు తెలుస్తోంది.