వేదకాలం నాటి తక్షశిలలో 'పునర్నిర్మాణాల'పై పాకిస్థాన్‌కు యునెస్కో హెచ్చరికలు

ప్రాచీన కాలంలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన తక్షశిలలో చాణక్యుడు, పాణిని, ఆయుర్వేద కర్త జీవకుడు వంటి మహోన్నత వ్యక్తులు బోధించారు. ప్రస్తుతం ఇది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుల్లో ఉంది. దీనిని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. అయితే, ఆ ప్రదేశంలో పాకిస్థాన్ చేపట్టిన పునర్‌నిర్మాణ పనులపై యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. తమ నిబంధనలను ఉల్లంఘించేలా ఈ పనులు జరుగుతున్నాయని, వాటిని తక్షణమే నిలిపివేయాలని పాక్‌కు స్పష్టం చేసింది.