ఒక్క సినిమా.. మూడు పేర్లు.. 48 గంటల్లో మాయం.. దిల్జీత్ 'సత్లుజ్' వివాదం ఏంటి?

టాలెంటెడ్ సింగర్, యాక్టర్ దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్‌లో నటించిన పొలిటికల్ డ్రామా 'సత్లుజ్' (Satluj). దాదాపు నాలుగేళ్ల సెన్సార్ వివాదాలు, కోర్టు గొడవలు దాటుకుని జూలై 3న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Zee5 లో ఈ సినిమా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయింది. కట్ చేస్తే... కేవలం 48 గంటల్లోనే ఈ సినిమాను ఇండియాలో బ్యాన్ చేసేశారు