ఇండో-పసిఫిక్‌లో భారత్ వ్యూహాత్మక అడుగు.. మూడు దేశాల పర్యటనకు మోదీ శ్రీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటనకు సోమవారం (జూలై 06) శ్రీకారం చుట్టారు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ వ్యూహాత్మక ఉనికిని మరింత విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికత, విద్య, ఆర్థిక భాగస్వామ్యం, ప్రవాస భారతీయులతో అనుబంధం వంటి కీలక అంశాలు ఈ పర్యటనలో ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి.