తెలుగులో.. తొలి ఫెమినిస్ట్ నాటకం..115 సంవత్సరాల క్రితం రాసిన కనక్తార నాటకం ప్రదర్శన

రాజులు మారినా, రాజ్యాలు కూలినా ఆధునిక ప్రపంచంలో స్త్రీ హింస తప్పడం లేదు. అన్యాపదేశంగా చందాల కేశవదాసు 115 సంవత్సరాల క్రితం రాసిన “కనక్తార”నాటకం ఇటీవల ప్రదర్శించారు.