Rajendra Prasad: అవార్డులు కావాలని అడిగితే ‘అది బిక్షే’.. పద్మశ్రీ తర్వాత రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు

పద్మశ్రీ పురస్కారం అందుకున్న అనంతరం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన సన్మాన కార్యక్ర మంలో నటుడు రాజేంద్రప్రసాద్ భావోద్వేగంగా స్పందించారు. 'ఇది కలా.. నిజమా.. నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం ఇవాళ జరిగింది' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.