దేశవ్యాప్తంగా 55కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, 950కి పైగా కోర్సులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లోనూ మూతపడ్డవి ఇవే!

స్టూడెంట్స్ చేరకపోవడం, ఫ్యాకల్టీ కొరత వంటి కారణాల వల్ల దేశవ్యాప్తంగా సుమారు 55 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) లెక్కల ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ కాలేజీలు బంద్ అయ్యాయి. అయితే, ప్రస్తుతం ఈ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ వారి.....................