Vastu Tips: కిచెన్.. డైనింగ్.. దేవుడి మందిరం ఒకే గదిలో ఉన్నాయా.. అయితే మీరు కచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే..లేదంటే ఇబ్బందులు తప్పవు..!

హిందువుల ఇళ్లలలో కచ్చితంగా పూజగది..పూజ చేసేందుకు ప్రత్యేక స్థలం ఉంటుంది. విశాలమైన ఇళ్లు ఉంటే సెపరేట్​ గా దేవుడి గది ఉంటుంది. కాని మధ్య తరగతి ప్రజలు వారి బడ్జెట్​ కు లోబడి ఉన్న ఇంట్లోనే ఈశాన్యం దిక్కులో చిన్నపాటి దేవుడి మందిరం ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తుంటారు.