Pinaka Teaser: బ్లాక్ మ్యాజిక్, మిస్టరీ థ్రిల్తో పినాక' టీజర్‌.. పీపుల్ మీడియాకి బ్లాక్‌బస్టర్ అవుతుందా?

కన్నడ స్టార్, గోల్డెన్ మెగాస్టర్ గణేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పినాక’ (PINAKA). కొరియోగ్రాఫర్‌‌ బి ధనంజయ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపును అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడలో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ బ్యానర్‌