ఈ జిల్లాలో భారీగా అంగన్వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. వెంటనే అప్లై చేయండి!
తెలంగాణలో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఖాళీలను గుర్తిస్తోంది. కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.