గోదావరికి జలకళ..భద్రాచలం వద్ద ఒక్క రోజులోనే 7.7 అడుగులు పెరిగిన నీటిమట్టం

భద్రాచలం, వెలుగు : గోదావరి నది జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉపనదులు, వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వాటిల్లోంచి వచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి కళకళలాడుతోంది.