చిన్నారుల గుండెకు ‘సంజీవని’ అండ : సినీహీరో విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి హరీశ్రావు

సత్యసాయి బాబా లాంటి గొప్ప వ్యక్తులు ప్రేమ, దయతో తీసుకున్న నిర్ణయాలు పేదల జీవితాల్లో పెను మార్పులకు దొహదపడ్డాయని, అందులో భాగంగా ఏర్పాటైన శ్రీ సత్య సాయి సంజీవని ఆస్పత్రి చిన్నారుల గుండెలకు అండగా నిలుస్తోందని సినీ హీరో విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు.