మైనర్లపై లైంగిక వేధింపుల కంటెంట్‌.. మరోసారి మెటాకు కేంద్రం నోటీసులు..

ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్‌పై కేంద్రం మరోసారి స్పందించింది. శనివారం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది.