హోంశాఖలో ఉద్యోగాల జాతర.. 7,437 పోలీస్‌ కొలువుల భర్తీ కసరత్తు ఆరంభం

elangana Home Department Recruitment 2026: రాష్ట్రంలో పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) విభాగాల్లో మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో పోలీస్ శాఖలోనే 5,000 పోస్టులు ఉండగా, మిగతా ఖాళీలను ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, ఎస్‌పీఎఫ్‌లో భర్తీ చేయనున్నారు. స్థానిక కేడర్ల వారీగా వివరాలు అందిన వెంటనే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, వేలాది మంది నిరుద్యోగ యువతకు ఇది భారీ అవకాశంగా మారనుంది..