అమెరికాలో గ్రోసరీ స్టోర్ ఓపెనింగ్ రచ్చ.. ఆఫర్ల కోసం తోసుకుంటూ ఎగబడ్డ జనాలు..

అమెరికా న్యూజెర్సీలో కొత్తగా ఓపెన్ చేసిన ఒక ఇండియన్ గ్రోసరీ (కిరాణా) స్టోర్ దగ్గర జరిగిన తోపులాట ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్ల మధ్య పెద్ద చర్చకే దారితీసింది. గత వారం న్యూజెర్సీలోని 'పిస్కాటవే' అనే ఏరియాలో కొత్తగా 'పటేల్ బ్రదర్స్' ఇండియన్ కిరాణా............