"మెలోని నన్ను వెంటాడుతోంది.. రక్షించండి" ఇటలీ ప్రధానిపై ట్రంప్ సెటైరికల్ పోస్ట్!

జీ 7 సమ్మిట్ పూర్తయిన తర్వాత ఇటలీ ప్రధాని మెలోనీ జార్జియా మీద ట్రంప్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో కలిసి ఒక్క ఫొటో దిగాలంటూ వేడుకుంది అంటూ ట్రంప్ అనడం పెద్ద దుమారాన్నే రేపింది. ఆ తర్వాత మెలోనీ కూడా అదే స్థాయిలో ట్రంప్‌‌నకు కౌంటర్ ఇచ్చారు. అయితే, మరికొద్ది రోజుల్లో నాటో సమావేశాలు జరగనుండగా తాజాగా ట్రంప్ మెలోనీపై మరో సెటైరికల్ పోస్ట్ చేశారు. మెలోనీ నుంచి తనను కాపాడటానికి కోర్టు ఆర్డర్ కావాలంటూ వ్యంగ్యంగా అన్నారు.