ఆర్టీసీ యాజమాన్యంతో జేఏసీ చర్చలు విఫలం..

ఏపీలో ఆర్టీసీ యాజమాన్యంతో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో ఉద్యమ కార్యాచరణ కొనసాగించనున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారం విజయవాడలో ఆర్టీసీ యాజమాన్యంతో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ప్రైవేట్ విద్యుత్ బస్సుల అంశంతో పాటుగా పలు డిమాండ్లపై చర్చించారు. అయితే తమ సమస్యలపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాలేదన్న జేఏసీ నేతలు.. ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు.