Steps to Protect Water Resources
జిల్లాలో జలవనరులు, చెరువు గర్భాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో జిల్లా స్థాయి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.