ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు.. ఉత్తర్వులు జారీ

AP Govt On PSU Employees Retirement Age 62: ఏపీ ప్రభుత్వం పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లోని షెడ్యూల్‌ 9, 10 కింద ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు 62కు అమలు చేస్తారు.