ప్రకాష్‌రాజ్‌‌కు సిగ్గుగా లేదా?.. వెంటనే సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి.. విష్ణువర్థన్ రెడ్డి

Vishnu Vardhan Reddy On Actor Prakash Raj: ప్రకాష్‌రాజ్‌పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారికి మద్దతు తెలియజేయడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. కొందరు రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తుంటే అలాంటివారికి మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకున్న నేతల్ని ఇష్టం వచ్చినట్లుగా అవమానిస్తే ఏం చేయాలో ప్రకాష్‌రాజ్ చెప్పాలన్నారు. అందుకే ఆయన్ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.