పంచాయతీరాజ్‌..ప్రజల కష్టాలు తీర్చే పవర్‌హౌస్‌!

‘‘పంచాయతీరాజ్‌ వ్యవస్థ కేవలం పిటిషన్లు తీసుకుని వాటిని పైకి నెట్టేసే వ్యవస్థలా కాకుండా ప్రజల కష్టాలు తీర్చే పవర్‌హౌస్‌లా మారాలి.’’ అని ఆ శాఖ మం త్రి, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు.