మహిళలను కించపరిచే వ్యాఖ్యలను కట్టడి చేయాలి

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా అన్ని రాజకీయ పార్టీలు తమ నాయకులను కట్టడి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ విజ్ఞప్తి చేశారు.