‘సెట్‌’ల్లో 3.63 లక్షల మందికి అర్హత

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 4,58,336 మంది ప్రవేశ పరీక్షలు రాయగా వారిలో 3,62,751 మంది అర్హత సాధించారు.