నలుగురు దుర్మరణం.. పెళ్లికూతురితో పాటు 8 మందికి తీవ్రగాయాలు

ప్రకాశం జిల్లా కంభంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.