ఘనాపై ఘన విజయం.. ఫిఫా వరల్డ్ కప్ ప్రిక్వార్టర్స్‌లోకి కొలంబియా
స్టార్ ప్లేయర్ జాన్ కార్డోబా గాయంతో మ్యాచ్‌కు దూరమైనా.. కొలంబియా ఫిఫా వరల్డ్ కప్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. రౌండ్–32 మ్యాచ్‌లో 1–0తో ఘనాపై గెలిచింది.