రేవంత్ రెడ్డి పాలనలోనే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది : మాజీ మంత్రి హరీశ్రావు

తెలంగాణకు రేవంత్ రెడ్డి అనే గ్రహణం పట్టడం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.