జూలై 7న చలో వైటీపీఎస్...విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో (వైటీపీఎస్) పలు ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 7న చలో వైటీపీఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది.