సిరిసిల్ల బస్టాండ్ జలమయం

కొద్దిపాటి వానకే సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాంతం జలమమైంది. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన ముసురు వానకు సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాంతంలో నీరు భారీగా రోడ్డుపై నిలిచిపోయింది.