మూడు షిఫ్టుల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

వానాకాలం పూర్తి కాగానే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం ప్రారంభించాలని, మొత్తం మూడు షిప్టుల్లో పనులు కొనసాగించాలని అధికారులను ఆర్ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆదేశించారు.